హోమ్ / ఇంకా బిజినెస్‌లు
ఇంకా బిజినెస్‌లు
ఇంకా నోట్బుక్లు, WhatsAppతోనే నడుపుతున్నారా?
లోకల్ బిజినెస్‌లతో కలిసి ఒక్కో రంగానికి టూల్స్ తయారుచేస్తున్నాం. ఇప్పుడు ట్రై చేయడానికి సిద్ధంగా ఉన్నవి ఇవే.
రెంటల్ · టెంట్ హౌస్‌లు
రెంటల్స్
ఏం బయటకు వెళ్లింది, ఏం తిరిగి రావాలి, ఎవరి దగ్గర బాకీ ఉంది.
డెమో చూడండి ట్రాన్స్పోర్ట్చిన్న వాహన సంస్థలు
ట్రిప్పులు, డీజిల్, డ్రైవర్ అడ్వాన్స్‌లు, పేమెంట్లు.
డెమో చూడండి మీ పనిఇంకేదైనా?
ఇప్పుడు మీరు ఎలా పనిచేస్తున్నారో చెప్పండి, మేము ఏం సెటప్ చేయగలమో చూపిస్తాం.
మాతో మాట్లాడండి